ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై నేడు స్పెషల్ డ్రైవ్

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై నేడు స్పెషల్ డ్రైవ్ కమాన్‌ నుంచి జెండా చౌరస్తా వరకు ప్రత్యేక తనిఖీలు ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, అక్టోబర్ 6: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై చర్యలు తీసుకునేందుకు పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ యస్ ఐ నరేష్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు కమాన్‌ నుంచి జెండా చౌరస్తా మధ్యలోని వై జంక్షన్‌ కూడలి వద్ద ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు పెద్దపల్లి ట్రాఫిక్‌ సీఐ బి. శ్రీనివాస్...