టేకూరుపేట నుంచి 40 మంది నాయకులు,కార్యకర్తలతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డిని కలిసిన మాజీ సర్పంచి కల్లూరి రమణారెడ్డి 

పోరుమామిళ్ల కడప జిల్లా అక్టోబర్ 09ప్రజావాణి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి సూచించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని వారు పేర్కొన్నట్లు సమాచారం.కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని టేకూరుపేట గ్రామపంచాయతీకి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి,...