టేకుర్తి గ్రామం భూ రీ సర్వే

టేకుర్తి గ్రామంభూ రీ సర్వే లోతమ భూ సమస్యలనుపరిష్కరించుకోగలరని గ్రామసభ విజయవంతం * గ్రామసర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ జమ్మికుంట అక్టోబర్ 30 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని టేకుర్తి గ్రామంలో సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన భూ రీ సర్వే లో భాగంగా గ్రామసభ నిర్వహించడం జరిగింది కావున గ్రామ ప్రజలు తమ తమ భూ సమస్యలను ఈ సర్వేలో పరిష్కరించుకోగలరని కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏడి ఇల్లంతకుంట ఎమ్మార్వో డి ఐమండల సర్వేయర్ ఆర్ ఐ జిపిఓ...