prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 October 2026, 9:14 pm Digital Edition : PRAJA VANI

టేకుర్తి గ్రామం భూ రీ సర్వే

టేకుర్తి గ్రామంభూ రీ సర్వే లోతమ భూ సమస్యలనుపరిష్కరించుకోగలరని గ్రామసభ విజయవంతం

* గ్రామసర్పంచ్ శ్రీనివాస్ గౌడ్

జమ్మికుంట అక్టోబర్ 30 (ప్రజావాణి)

కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని టేకుర్తి గ్రామంలో సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన భూ రీ సర్వే లో భాగంగా గ్రామసభ నిర్వహించడం జరిగింది కావున గ్రామ ప్రజలు తమ తమ భూ సమస్యలను ఈ సర్వేలో పరిష్కరించుకోగలరని కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏడి ఇల్లంతకుంట ఎమ్మార్వో డి ఐమండల సర్వేయర్ ఆర్ ఐ జిపిఓ ఏడి కిషన్ రావు ఎమ్మార్వో మనోజ్ కుమార్ డి ఐ రత్నం సర్వే యర్ సత్యనారాయణ ఆర్ ఐ రంజిత్ జిపిఓ రాజేష్ పంచాయతీ సెక్రటరీ సురేష్ఉప సర్పంచ్ వాటి సభ్యులుగ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది