టెలికాం నగర్ అభివృద్ధికి ప్రత్యేక చొరవ
టెలికాం నగర్ అభివృద్ధికి ప్రత్యేక చొరవ.. అసంపూర్తి పనులు పూర్తి చేస్తాం: పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ యూజీడీ పనుల పూర్తి, రోడ్ల మరమ్మతులు, పార్కుల అభివృద్ధికి హామీ గచ్చిబౌలి: అక్టోబర్ 28 ప్రజావాణి గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టెలికాం నగర్ కాలనీలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించి, మౌలిక వసతులను మరింత మెరుగుపరిచేందుకు పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రత్యేక చొరవ చూపారు. కాలనీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సీనియర్ నాయకుడు గణేష్ ముదిరాజు ఆధ్వర్యంలో టెలికాం నగర్ కాలనీ...