టీ ఆర్ పి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్
టీ ఆర్ పి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజేతకు రూ.40 వేలు.. రన్నరప్‌కు రూ.20 వేలు మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 12 కామారెడ్డి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి బిచ్కుందలో పట్టణం లోని పాలగుండం గ్రౌండ్‌లో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. విజేత జట్టుకు రూ.40 వేలు, రన్నరప్‌కు రూ.20 వేల నగదు బహుమతి అందజేయనున్నారు. జట్ల ఎంట్రీ ఫీజు రూ.1,100గా నిర్ణయించారు. పాల్గొనే జట్లు ఈ...