టీయూడబ్ల్యూజే-హెచ్143 నూతన అధ్యక్షుడు రాఘవ రెడ్డికి ఘన సన్మానం

*టీయూడబ్ల్యూజే-హెచ్143 నూతన అధ్యక్షుడు రాఘవ రెడ్డికి ఘన సన్మానం* *ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన అధ్యక్షుడికి జర్నలిస్టుల శుభాకాంక్షలు* పటాన్‌చెరు, అక్టోబర్‌ 6 (ప్రజావాణి): పటాన్‌చెరు నియోజకవర్గ టీయూడబ్ల్యూజే (హెచ్-143) నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సీనియర్ జర్నలిస్ట్ దూలిపాళ్ల రాఘవ రెడ్డి(టీవి9)కి తోటి జర్నలిస్టులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు రాఘవ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ.. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ జర్నలిస్టుల సంక్షేమం, హక్కులు,...