టి జి ఓ మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల పోస్టర్ ఆవిష్కరణ
టి జి ఓ మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల పోస్టర్ ఆవిష్కరణ...! పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ దివాకర్ టీఎస్ ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు, అసోసియేషన్ ఖమ్మం జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ టీజీవో మహిళ అధ్యక్షులు జి ఉషా శ్రీ, కార్యదర్శి పి సుధారాణి ఆధ్వర్యంలో ఖమ్మంలోని ఐ డి ఓ సి కార్యాలయంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ మరియు...