టిబీ ముక్త్ గ్రామ పంచాయతీగా తలారివానిపల్లికి జాతీయ స్థాయి గుర్తింపు

టిబీ ముక్త్ గ్రామ పంచాయతీగా తలారివానిపల్లికి జాతీయ స్థాయి గుర్తింపు బెజ్జంకి, అక్టోబర్ 8 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తలారివానిపల్లి గ్రామం టిబీ (క్షయ) ముక్త్ గ్రామ పంచాయతీగా జాతీయ స్థాయిలో ఎంపికైంది. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ గండికోట సురేష్‌ను ఘనంగా సన్మానించారు.గ్రామాన్ని టిబీ ముక్త్ గ్రామ పంచాయతీగా ఎంపిక చేయడం గ్రామ ప్రజలకు గర్వకారణమని సర్పంచ్ గండికోట సురేష్ పేర్కొన్నారు. గ్రామ ప్రజల...