టిబి ముక్త్ పంచాయితీ 2025 -26 అవార్డు ప్రధానం
*టిబి ముక్త్ పంచాయితీ 2025 -26 అవార్డు ప్రధానం...* *అందుకున్న కాల్వపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఇంజ లక్ష్మీ.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 08* యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం కాల్వ పల్లి గ్రామ పంచాయతీ ఆరోగ్యశాఖ విషయంలో జిల్లాలో బెస్ట్ గ్రామ పంచాయతీ గా నిలిచింది. గురువారం రోజు కలెక్టరేట్ లో జరిగిన కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ రివ్యూలో తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ టిబి ముక్త్ కాల్వపల్లి సర్టిఫికెట్ ను జిల్లా...