టిబిజికేఎస్ కాసీపేట-2 గని పిట్ కార్యదర్శిగా ప్రతాప్ సారంగపాణి

*టిబిజికేఎస్ కాసీపేట-2 గని పిట్ కార్యదర్శిగా ప్రతాప్ సారంగపాణి* * *మన ప్రజావాణి* మందమర్రి:- సింగరేణి ఏరియాలోని కాసిపేట-2 గని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజికేఎస్) యూనియన్ గని పిట్ కార్యదర్శిగా ప్రతాప్ సారంగపాణి నియమితులయ్యారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం నూతన కార్యవర్గాన్ని ప్రకటించినట్లు యూనియన్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. కాసీపేట 2 గని నూతన పిట్ కార్యదర్శిగా ప్రతాప్ సారంగపాణి, అసిస్టెంట్ పిట్ కార్యదర్శిగా అసంపల్లి వెంకటేష్,...