టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో కీలక జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు భేటీ
టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో కీలక జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు భేటీ రాష్ట్ర రాజకీయాలు, జుక్కల్ నియోజకవర్గ పరిణామాలు, ఎల్నినో ప్రభావం, ఎమ్మెల్సీ ఎన్నికల అంశాలపై చర్చ మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 24 హైదరాబాద్లోని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మైనారిటీల సంక్షేమ కమిటీ చైర్మన్ తోట లక్ష్మీకాంతరావు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షులు మహేష్...