టిపిటిఎఫ్ నెల్లికుదురు మండల కమిటి ఏకగ్రీవం..
టిపిటిఎఫ్ నెల్లికుదురు మండల కమిటి ఏకగ్రీవం.. అధ్యక్షులు యాకయ్య ప్ర.కార్యదర్శి శ్రీనివాస్ ప్రజావాణి,నెల్లికుదురు,తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టి పి టి ఎఫ్)నెల్లికుదురు మండల శాఖ నూతన కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. మండల అధ్యక్షులుగా వై. యాకయ్య,ప్రధాన కార్యదర్శిగా సంగ శ్రీనివాస్ లను ఎన్నుకున్నారు.దీనికి ముఖ్యఅతిథిగా టిపిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిద్ధోజు కవిత,ఎన్నికల అధికారిగా జిల్లా కార్యదర్శి కె .జనార్ధన్,ఎన్నికల పరిశీలకులుగా రవీందర్ రెడ్డి,జిల్లా కార్యదర్శి లు హాజరై ఎన్నిక నిర్వహించారు.ఉపాధ్యక్షులుగా బీ.బిక్షపతి,కే .నవీన్, నిక్కత్ న్నిసా బేగం, హరినాథ్ బాబు,...