టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి.. డా.శ్రీకాంత్ గౌడ్ కు అభినందనల వెల్లువ
టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి.. డా.శ్రీకాంత్ గౌడ్ కు అభినందనల వెల్లువ. ప్రజావాణి,ఇనుగుర్తి: ఉద్యమ నేత బీసీ ముద్దుబిడ్డ డా.నలమాస శ్రీకాంత్ గౌడ్ ను వరంగల్ ఖమ్మం నల్గొండ తెలంగాణ రక్షణ సేన పార్టీ (టిఆర్ఎస్)ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రకటించడంతో శ్రీకాంత్ గౌడ్ అభినందనల పరంపర కొనసాగుతోంది. మండల కేంద్రం ఇనుగుర్తికి చెందిన టిఆర్ఎస్వి జిల్లా నాయకులు మహమ్మద్ మోను, మహమ్మద్ ఆసిఫ్, షేక్ సువనక్కర్ ,షేక్ రజాక్ ప్రభృతులు శ్రీకాంత్ గౌడ్ ను కలిసి అభినందించి ఘనంగా సన్మానించారు....