టాస్ పదో తరగతి, ఇంటర్‌ అడ్మిషన్ల గడువు అక్టోబర్‌ 12 వరకు పొడగింపు

టాస్ పదో తరగతి, ఇంటర్‌ అడ్మిషన్ల గడువు అక్టోబర్‌ 12 వరకు పొడగింపు.. పరిగి, అక్టోబర్ 01, ప్రజావాణి: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్ )ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పుట్టపహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేంద్ర బహదూర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా అక్టోబర్ 12వ తేదీ వరకు అడ్మిషన్ ఫీజు చెల్లించి ప్రవేశాలు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. వివిధ...