టాలెంట్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

టాలెంట్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు సంప్రదాయాల ప్రతీక బతుకమ్మ పండుగ-ప్రిన్సిపాల్ భూపాల్ రెడ్డి డోర్నకల్ నియోజకవర్గం ప్రతినిధి అక్టోబర్ 9 ప్రజావాణి: మహబూబాద్ జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు పాఠశాల ప్రిన్సిపాల్ భూపాల్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ప్రీతి రెడ్డి, డైరెక్టర్ ఆవుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు భక్తిశ్రద్ధలతో ఆనంద ఉత్సవాలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయురాలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, విద్యార్థినులు సంప్రదాయ దుస్తులైన లంగా వోని...