జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో వరస ఘటనలపై డి సి ఓ తు తు మంత్రంగా విచారణ
*ప్రిన్సిపాల్ చెప్పే ఏకపక్ష నివేదికను సమర్థిస్తున్న తీరు* *మీడియా ప్రతినిధులు ఆధారాలు చూపెట్టిన ప్రిన్సిపాల్ కి సపోర్ట్ చేస్తున్న వైనం* *ఘటనలపై ఆధారాలు అడిగితే, నేను మహిళా అధికారిని అని జర్నలిస్టులను బెదిరించిన డి సి ఓ* *జిల్లా కలెక్టర్ పర్మిషన్ ఉంటేనే, నా దగ్గరికి రావాలని భూకాయింపు* *పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించిన డిసిఓపై జిల్లా కలెక్టర్ స్పందించాలి* తొర్రూర్ అక్టోబర్ 1 తొర్రూరు పట్టణ కేంద్రంలో జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల వరుస ఘటనలతో అట్టుడుకుతుంది. ఈ ఘటనలపై విచారణకు వచ్చిన...