జోగిపేట 15వ వార్డులో ఘనంగా బతుకమ్మ సంబరాలు
జోగిపేట 15వ వార్డులో ఘనంగా బతుకమ్మ సంబరాలు • రజక సంఘం ఆడపడుచులకు చిరు కానుకలు అందజేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 16 (జోగిపేట) జిల్లా ప్రతినిధి అందోల్–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో బతుకమ్మ పండుగ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. రజక సంఘానికి చెందిన ఆడపడుచులు ప్రతి ఇంటి నుంచి రకరకాల రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్...