జోగిపేట యూనియన్ బ్యాంక్‌కు 18 వసంతాలు
*జోగిపేట యూనియన్ బ్యాంక్‌కు 18 వసంతాలు* • ఖాతాదారులకు మెరుగైన సేవలందిస్తూ నంబర్‌వన్ బ్యాంకుగా ఎదగాలి • నూతన మేనేజర్ ఆదిత్య కుమార్ సేవలపై ప్రముఖుల ప్రశంసలు మన ప్రజావాణి | జోగిపేట | అక్టోబర్ 31 | జిల్లా ప్రతినిధి జోగిపేట పట్టణంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్యాంకు నూతన మేనేజర్ ఆదిత్య కుమార్ ఆహ్వానం మేరకు పలువురు ప్రముఖులు హాజరై మేనేజర్‌తో పాటు బ్యాంకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు....