జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బీపీ పరీక్షలకు గంటల తరబడి నిరీక్షణ

జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బీపీ పరీక్షలకు గంటల తరబడి నిరీక్షణ! • ఒకే ఒక్క బీపీ మిషన్‌తో రోగులకు ఇబ్బందులు.. సిబ్బంది నిర్లక్ష్యమా? అధికారుల పర్యవేక్షణ లోపమా? మన ప్రజావాణి జోగిపేట, అక్టోబర్ 23: జిల్లా ప్రతినిధి సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గ కేంద్రమైన జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు సరైన వైద్య సేవలు అందుతున్నాయా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రిలో బీపీ (రక్తపోటు) పరీక్ష చేయించుకోవడానికి వచ్చే రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. ఇంత పెద్ద...