జోగిపేట పట్టణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

జోగిపేట పట్టణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు • బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 15 (జోగిపేట) జిల్లా ప్రతినిధి అందోల్ నియోజకవర్గం, జోగిపేట పట్టణ ప్రజలకు, చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా ఆడపడుచులు, అక్కాచెల్లెళ్లకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పూల పండుగను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా, సంప్రదాయబద్ధంగా, ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దుర్గామాత...