జోగిపేట దుర్గా భవాని అమ్మవారి సన్నిధిలో అన్నదానం
జోగిపేట దుర్గా భవాని అమ్మవారి సన్నిధిలో అన్నదానం •స్నేహ సిరి యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం.. 3,000 మంది భక్తులకు అన్నప్రసాదం మన ప్రజావాణి అక్టోబర్ 19 జోగిపేట: జిల్లా ప్రతినిధి ఆందోల్-జోగిపేట పట్టణంలోని దుర్గా భవాని అమ్మవారి సన్నిధిలో స్నేహ సిరి యూత్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్లోళ్ల సురోత్తం రెడ్డి, సారా శివకుమార్ అన్నదాన దాతలుగా వ్యవహరించారు. మండప నిర్వాహకులు పులుగు గోపాల్ రావు పర్యవేక్షణలో అన్నదాన కార్యక్రమం కొనసాగింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన సుమారు...