జోగిపేటలో స్నేహ సిరి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు
*జోగిపేటలో స్నేహ సిరి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు* • 26 ఏళ్లుగా కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం.. భక్తులకు ప్రతిరోజూ అన్నప్రసాద వితరణ మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 14 జోగిపేట్ : జిల్లా ప్రతినిది ఆందోల్ మండలం జోగిపేట పట్టణంలో స్నేహ సిరి యూత్ ఆధ్వర్యంలో గత 26 సంవత్సరాలుగా దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గాదేవిని ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో...