జోగిపేటలో ఘనంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
జోగిపేటలో ఘనంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు • మహిషాసుర మర్దిని అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారు.. భారీగా తరలివచ్చిన భక్తులు మన ప్రజావాణి అక్టోబర్ 19 జోగిపేట: జిల్లా ప్రతినిధి ఆందోల్-జోగిపేట పట్టణంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని పబ్బతి హనుమాన్ చౌరస్తా వద్ద స్నేహ సిరి మాత యూత్ ఆధ్వర్యంలో, క్లాక్ టవర్ సమీపంలో రుద్ర యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి మండపాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులుగా అమ్మవారికి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం...