జోగిపేటలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

జోగిపేటలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు జోగిపేట, అక్టోబర్ 2 (ప్రజావాణి): జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా జోగిపేట పట్టణంలోని చారిత్రక మధ్యరంగం (క్లాక్ టవర్) వద్ద ఉన్న పాలరాతి గాంధీ విగ్రహానికి బీఆర్‌ఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ డి.బి. నాగభూషణం, చాపల వెంకటేశం, సార శ్రీధర్, బిర్ల శంకర్, కరుణాకర్, సటికే రాజు, ఆకుల శంకర్, పల్లె వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అహింస...