జోగిపేటలో ఘనంగా ధమ్మ దీక్ష దివస్

జోగిపేటలో ఘనంగా ధమ్మ దీక్ష దివస్ • అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన దళిత సంఘాల నాయకులు కులవివక్ష నిర్మూలనకు బౌద్ధ ధమ్మ మార్గం దోహదం సమానత్వం, కరుణ, సామాజిక న్యాయమే ధమ్మ దీక్ష సందేశం మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 14 జోగిపేట : జిల్లా ప్రతినిధి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించిన అక్టోబర్ 14ను పురస్కరించుకుని ఆందోల్ మండలంలోని దళిత సంఘాల నాయకులు జోగిపేటలో ధమ్మ దీక్ష దివస్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని డాక్టర్...