జైలు సందర్శన, బాలికలకు భరోసా..

జైలు సందర్శన, బాలికలకు భరోసా.. -ఒకే రోజు రెండు కార్యక్రమాల్లో పాల్గొన్న సీనియర్ సివిల్ జడ్జి శంకర శ్రీదేవి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 31 (ప్రజావాణి) : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం రెండు చోట్ల న్యాయ విజ్ఞాన అవగాహన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ శంకర శ్రీదేవి, ఈ కార్యక్రమాల్లో పాల్గొని చట్టాలపై అవగాహన కల్పించారు. మొదటగా జనగామ లోని సబ్ జైలును సందర్శించిన జడ్జి అక్కడ...