జేజేసీ జనగామలో ఘనంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం

*జేజేసీ జనగామలో ఘనంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం* -ఎస్బీఐ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ప్రతిభ చేతుల మీదుగా ప్రారంభం -పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత – విద్యార్థులకు అవగాహన -జీజేసీ కళాశాల ఆవరణాన్ని శుభ్రం చేసిన విద్యార్థులు జనగామ జిల్లా ప్రతినిధి , అక్టోబర్ 01 (ప్రజావాణి): స్వచ్ఛ భారత్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతా హి సేవా – 2026 కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల (జీజేసీ), ధర్మకంచ, జనగామ నందు స్వచ్ఛతా...