జెట్పీటిసిగా బోయ గోపాల్ నామినేషన్
అనంతపురం ప్రజావాణి అక్టోబరు 24 భారత జనతా పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు గౌరవ శ్రీ కొనుకొండ రాజేష్ గారి ఆదేశాల మేరకు కూడేరు మండలం జడ్పిటిసి అభ్యర్థిగా బోయిగోపాల్ కుడేరు మండల అధ్యక్షుడు.నామినేషన్ వేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బిజెపి పార్టీ మండల వ్యాప్తంగా అఖండ మెజార్టీతో గెలిపించగలరని ఆయన కోరడం జరిగింది