జుక్కల్ లో వసుంధర పాదయాత్రికులకు ఘన స్వాగతం

జుక్కల్ లో వసుంధర పాదయాత్రికులకు ఘన స్వాగతం! మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 24 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని డోస్పల్లి గ్రామ శివారులో గల ప్రసిద్ధిగాంచిన నరేంద్ర మహారాజ్ పుట్టినరోజు పురస్కరించుకొని జుక్కల్ మండలం నుండి రత్నగిరి జిల్లా నానీజ్ ధామ్ కు 600 కిలోమీటర్ సాగిన వసుంధర పాదయాత్ర పూర్తి చేసుకుని జూకల్ కు చేరుకున్న నరేంద్ర చార్య స్వామి భక్తులకు ఘన స్వాగతం లభించింది.. పర్యావరణ, పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, సామాజిక బాధ్యత తదితర అంశాలపై,...