జుక్కల్ లో దుర్గామాత అమ్మవారి దర్శనం తీసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
జుక్కల్ లో దుర్గామాత అమ్మవారి దర్శనం తీసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు... మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి 17 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల్ కేంద్రంలో గల సర్వాజనిక్ దుర్గామాత మండపల వద్దకు వెళ్లి దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు.. ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ... అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, జుక్కల్ నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని మొక్కలు...