prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 8:08 am Digital Edition : PRAJA VANI

జుక్కల్ లో దుర్గామాత అమ్మవారి దర్శనం తీసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

జుక్కల్ లో దుర్గామాత అమ్మవారి దర్శనం తీసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు…

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి 17

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల్ కేంద్రంలో గల సర్వాజనిక్ దుర్గామాత మండపల వద్దకు వెళ్లి దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు.. ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ… అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, జుక్కల్ నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని మొక్కలు మొక్కారు… ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు.. దుర్గామాత అధ్యక్షులు మాజీ ఎంపీపీ భర్త నీళ్లు పటేల్, యూత్ మండల అధ్యక్షులు సతీష్ పటేల్, గ్రామ సర్పంచ్ భర్త సాయ గౌడ్, మాజీ ఎంపీటీసీ ఇమ్రాన్ ఖాన్, వార్డ్ నెంబర్ సాయినాథ్, తుకారం పటేల్, విజయ్ కుమార్ సేట్, అనిల్ సెట్, మాజీ జెడ్పిటిసి భర్త దాదారావు పటేల్, మాజీ సర్పంచ్ రాములు సెట్, సొసైటీ చైర్మన్ శివానంద్,ఉప సర్పంచ్ ఫిర్దోస్, మారుతి పటేల్, శంకర్ గౌడ్, తదితరులు గ్రామస్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు..