జుక్కల్ లో ఘనంగా వాల్మీకి జయంతి
జుక్కల్ లో ఘనంగా వాల్మీకి జయంతి.. నాగనాథ్ మహారాజ్ కీర్తన ఎంతో చక్కగా కీర్తన మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 26 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి కీర్తన భజన తో నాగనాథ్ మహారాజ్ ఎంతో మంచిగా చక్కగా వాల్మీకి చరిత్రను చెప్పడం జరిగింది.. వాల్మీకి రాసిన కథ గురించి చెప్పి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఉదయం సోమవారం రోజున నాగనాథ్ మహారాజ్ ఎంతో చక్కగా తెలుగులో అర్థమయ్యే విధంగా వాల్మీకి జయంతి జరుపుకోవడం...