జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బిచ్కుందలో ఘనంగా దసరా అలయ్ బలయ్ కార్యక్రమం
జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బిచ్కుందలో ఘనంగా దసరా అలయ్ బలయ్ కార్యక్రమం.. జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన డోన్ గావ్ సర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్.. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 23 విజయదశమి (దసరా) పండుగను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని డోన్ గావ్ గ్రామ సర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే నివాసంలో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ...