జుక్కల్ జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాలలోజాతీయ వన్య ప్రాణి వారోత్సవాలు
జుక్కల్ జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాలలోజాతీయ వన్య ప్రాణి వారోత్సవాలు... ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 09 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు సందర్భంగా జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు మరియు, వ్యాసరచన పోటీలను నిర్వహించారు.. ఎంతో చక్కగా విద్యార్థులు ఆటల్లో వారి యొక్క సత్తను చూపించారు.. అలాగే ఆటలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి, రెండో బహుమతి అందజేశారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గోపాల్...