జుక్కల్ గ్రామ ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
జుక్కల్ గ్రామ ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు విజయ్ కుమార్ సేట్ పండుగ వేళ చెరువుల వద్ద, డీజే కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 17 సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని జుక్కల్ గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పండుగ సందర్భంగా యువత డీజే కార్యక్రమాల వద్ద అప్రమత్తంగా ఉండాలని,...