జుక్కల్ ఎస్సై మురళి కు కౌలాస్ గ్రామ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజేష్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

జుక్కల్ ఎస్సై మురళి కు కౌలాస్ గ్రామ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజేష్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి 21 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం ఎస్సై మురళి కు కౌలాస్ గ్రామ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజేష్ దసరా పండుగ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు రాజేష్ మాట్లాడుతూ... చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమ దసరా పండుగ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. చెడుపై...