జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావుకుదసరా పండుగ శుభాకాంక్షలు

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావుకుదసరా పండుగ శుభాకాంక్షలు.. కంఠలి సర్పంచ్ నాగనాథ్.. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి 21 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దసరా పండుగ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు కంఠలి సర్పంచ్ నాగనాథ్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు మాట్లాడుతూ... చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమ దసరా పండుగ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది....