జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు గారికి జుక్కల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు దసరా పండుగ శుభాకాంక్షలు
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు గారికి జుక్కల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన విజయ్ కుమార్ సైన్యం. మన ప్రజావాణి ఆర్ సి ప్రతినిధి 21 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దసరా పండుగ సంధర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారికి బొంపల్లి వార్ విజయ్ కుమార్ సైన్యం జుక్కల్ గ్రామ యువకులు , గ్రామస్తులతో కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా జుక్కల్...