జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావుకుదసరా పండుగ శుభాకాంక్షలు తెలిపినమహ్మదాబాద్ గ్రామ సర్పంచ్ భర్త బాలు సార్
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావుకుదసరా పండుగ శుభాకాంక్షలు తెలిపినమహ్మదాబాద్ గ్రామ సర్పంచ్ భర్త బాలు సార్ మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి 21 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దసరా పండుగ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మహమ్మదాబాద్ సర్పంచ్ భర్త బాలు సార్ గ్రామస్తులతో కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు మాట్లాడుతూ... చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమ...