జుక్కల్ ఎంఈఓ కార్యాలయంలో ఆధార్ సెంటర్ ఏర్పాటు

జుక్కల్ ఎంఈఓ కార్యాలయంలో ఆధార్ సెంటర్ ఏర్పాటు... మన ప్రజావాణి జుక్కల్ ఆర్సి ప్రతినిధి అక్టోబర్ 13 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ఆదేశానుసారం స్పెషల్ డ్రావ్ లో భాగంగా సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో జుక్కల్ మండల కేంద్రంలోని విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మంగళవారం ఆధార్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని జుక్కల్ విద్యాశాఖ అధికారి తిరుపతయ్య,జిల్లా కోఆర్డినేటర్ బలవంత్ రావ్ తెలిపారు.దసరా సెలవుల దృష్ట్యా విద్యాభ్యాసిస్తున్న చిన్నారులకు బయోమెట్రిక్(ఎంబియు) ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో పాటు హైస్కూల్ విద్యార్థుల వరకు కూడా...