జీఎంఆర్ కాలనీ నీటి కష్టాలకు చెక్ పడేనా
*జీఎంఆర్ కాలనీ నీటి కష్టాలకు చెక్ పడేనా..?* *రెండు రోజుల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు హామీ* *శాశ్వత పరిష్కారానికి అన్ని పార్టీల ఉమ్మడి కార్యాచరణ* *గడ్డపోతారం మున్సిపాలిటీ ప్రజాప్రతినిధుల సానుకూల స్పందన* జిన్నారం, అక్టోబర్ 12 (ప్రజావాణి): గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోగల కాజిపల్లి లోని జీఎంఆర్ కాలనీ సర్వేనెంబర్ 181లో నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్యకు పరిష్కారం లభించే దిశగా అడుగులు పడ్డాయి. నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీ వాసులకు రెండు రోజుల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని...