జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కలెక్టర్ దివాకర టిఎస్ ఆకస్మిక తనిఖీ

ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా సోమవారం రాత్రి ఆకస్మిక తనిఖీ వైద్య సేవలపై క్షేత్రస్థాయిలో పరిశీలన ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను మరింత మెరుగుపరచడంతో పాటు, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నాణ్యమైన, ఉచిత వైద్య సేవలు అందేలా వైద్యులు, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సోమవారం రాత్రి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని జిల్లా...