జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గా బోడ సాయిలు ఎన్నిక

జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గా బోడ సాయిలు ఎన్నిక మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 11 కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులుగా కౌలాస్ గ్రామ వాసి బోడ సాయిలు ఎన్నికయారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రం లో జరిగిన కార్యక్రమం లో అయన ఉపాధ్యక్షులు గా ప్రమాణ స్వీకారం చేశారు. జుక్కల్ నియోజకవర్గం లో పద్మశాలి సమాజం లో చురుకైనా పాత్ర పోషిస్తూ మార్కండేయ మందిరాల నిర్మాణానికి కృషి చేస్తున్నారు. బోడ సాయిలు సేవలను గుర్తించి ఆయన్ను...