జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం

జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం... ! జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఖమ్మం జిల్లాలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత వాతావరణ శాఖ అక్టోబర్ 25న జారీ చేసిన వాతావరణ బులెటిన్ ప్రకారం ఈ నెల 27న జిల్లాలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు...