జానకి నగర్లో దుర్గాదేవి నవరాత్రుల పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న బానోతు హైమావతి
జానకి నగర్లో దుర్గాదేవి నవరాత్రుల పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న బానోతు హైమావతి చిలుకూరు మండలం, జానకి నగర్: దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా జానకి నగర్ గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో బానోతు హైమావతి, భర్త నాగేంద్ర నాయక్, అసిస్టెంట్ మేనేజర్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, జానకి నగర్ గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. గ్రామంలో శాంతి, సామరస్యం, ఐక్యత వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం...