జాతీయ వేదికపై నేరడిగుంట పేరు

*జాతీయ వేదికపై నేరడిగుంట పేరు* • యువ సర్పంచ్ సాయికిరణ్ ఆలోచనలకు ఐఏఎస్ అధికారి ప్రశంసలు • దేశవ్యాప్తంగా ఎంపికైన 17 మంది సర్పంచ్‌లలో తెలంగాణ నుంచి నేరడిగుంటకు అవకాశం మన సమగ్ర ప్రజావాణి ఆందోల్, అక్టోబర్ 10: జిల్లా ప్రతినిధి సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం నేరడిగుంట గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశవ్యాప్తంగా ఎంపికైన 17 మంది సర్పంచ్‌లలో తెలంగాణ నుంచి నేరడిగుంట గ్రామ సర్పంచ్ వొగ్గు సాయికిరణ్ యాదవ్‌కు అవకాశం దక్కడం విశేషం. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ...