జాతీయ ఐక్యతా ఉత్సవాలకు వికారాబాద్ ప్రతినిధిగా డాక్టర్ జానకిరాం
జాతీయ ఐక్యతా ఉత్సవాలకు వికారాబాద్ ప్రతినిధిగా డాక్టర్ జానకిరాం కేవడియాలో జరిగే ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’కు కులకచర్ల మాజీ సర్పంచ్‌కు పిలుపు ఉక్కుమనిషి సర్దార్ పటేల్ విగ్రహం సాక్షిగా దేశ సమైక్యతా వేడుకలు పాల్గొనడం గర్వకారణమన్న జిల్లా దిశ కమిటీ సభ్యులు పరిగి, అక్టోబర్ 28 ( ప్రజావాణి) గుజరాత్ రాష్ట్రం నర్మదా నది తీరాన, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ ప్రాంగణంలో జరగనున్న ప్రతిష్టాత్మక ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ (జాతీయ ఐక్యతా దినోత్సవం) వేడుకలకు వికారాబాద్ జిల్లా నుంచి విశిష్ట...