జాతిపిత గాంధీ ఆశ సాధనలో ముందుండాలి

*జాతిపిత గాంధీ ఆశ సాధనలో ముందుండాలి* - జెన్కో కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లం ఓదెలు యాదవ్. ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) జాతిపిత గాంధీ ఆశయ సాధనలో ముందుండాలని జెన్కో కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లంఓదెలుయాదవ్ అన్నారు.వెంకటాపుర్ మండలంలోని లక్ష్మీదేవి పేట గ్రామంలో కలం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా సామాజిక న్యాయ వేదిక కలం కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నల్లబెల్లిసాంబయ్యపటేల్ వ్యవహరించగా,ముఖ్య అతిథిగా జెన్కో కార్మిక సంఘం...