జాతిపితకు నివాళులర్పించిన ఎమ్మెల్యే కుంభం
*జాతిపితకు నివాళులర్పించిన ఎమ్మెల్యే కుంభం...* *పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డి.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 02* గాంధీ జయంతి సందర్భంగా భువనగిరి పట్టణం గాంధీ పార్క్ వద్ద నిర్వహించిన వేడుకల్లో భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ పోషించిన కీలక పాత్రను, దేశానికి ఆయన అందించిన సేవలను ఎమ్మెల్యే స్మరించు కున్నారు....